CBN Video: జనసేనతో తెదేపా పొత్తుపై.. చంద్రబాబు చమత్కారం..

author img

By

Published : Jan 7, 2022, 6:55 PM IST

babu on janasena

CBN Crazy Answer Over TDP-JSP Alliance: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తొలిరోజు పర్యటనలో భాగంగా గురువారం..పెద్దతండాలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కార్యకర్త.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో కలిసి పోటీ చేస్తారా ? అని ప్రశ్నించారు. కార్యకర్త ప్రశ్నకు చంద్రబాబు తన హాస్యచతురత జోడించి క్రేజీ ఆనర్స్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే...

జనసేనతో తెదేపా పొత్తు.. చంద్రబాబు క్రేజీ కామెంట్స్ !

ఇదీ చూడండి: AP PRC : ఏపీలో ఉద్యోగులకు సంక్రాంతి కానుక... పీఆర్సీ ఎంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.