కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అలా: బండి సంజయ్

author img

By

Published : Sep 22, 2022, 7:00 PM IST

Updated : Sep 22, 2022, 8:11 PM IST

bjp live updates

20:09 September 22

మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతానని కేసీఆర్‌కు తెలిసిపోయింది: బండి సంజయ్

బీ.ఆర్‌. అంబేడ్కర్‌కు గౌరవం ఇచ్చిన పార్టీ భాజపా: బండి సంజయ్

దళితుల్ని మోసం చేసిన తెరాస పార్టీ: బండి సంజయ్

పోడు భూముల పేరుతో గర్భిణీలపై లాఠీఛార్జ్‌ చేయించిన పార్టీ తెరాస: బండి సంజయ్

19:34 September 22

భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది: కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి

  • తెలంగాణలో పరివర్తనం వచ్చింది: కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి
  • భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది: కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి
  • అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: కేంద్రమంత్రి

19:15 September 22

కేసీఆర్ మనవడికి వయస్సు లేదు... లేకపోతే రాజ్యసభ సభ్యుడిని చేసేవారు: లక్ష్మణ్

  • ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు: భాజపా నేత లక్ష్మణ్
  • రూ.36లక్షల కోట్లతో రైతు రుణమాఫీ చేసింది యూపీ సీఎం: లక్ష్మణ్
  • కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులే: భాజపా నేత లక్ష్మణ్
  • కేసీఆర్ మనవడికి వయస్సు లేదు... లేకపోతే రాజ్యసభ సభ్యుడిని చేసేవారు: లక్ష్మణ్
  • వరుణుడి కరుణతో తెలంగాణలో పంటలు బాగా పండాయి: లక్ష్మణ్
  • కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు: లక్ష్మణ్
  • హైదరాబాద్ వనరులు తనఖా పెట్టి అప్పులు తెచ్చారు: లక్ష్మణ్
  • దుబ్బాక, హుజూరాబాద్‌ లాగే మునుగోడులో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: లక్ష్మణ్

18:54 September 22

మునుగోడును రెట్టింపు ఉత్సాహంతో గెలిపించాలి: ఎమ్మెల్యే రఘునందన్

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను మోదీ ప్రభుత్వం గౌరవించింది: ఎమ్మెల్యే రఘునందన్

ప్రధానిని చూడటానికి సీఎం కేసీఆర్‌ మోహం చాటేస్తున్నారు : ఎమ్మెల్యే రఘునందన్

16:27 September 22

Bjp LIVE Updates

  • బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ప్రారంభం
  • పెద్దఅంబర్‌పేటలో ముగియనున్న బండి సంజయ్‌ పాదయాత్ర
  • పెద్దఅంబర్‌పేటలో భారీ బహిరంగ సభ
  • సభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి
  • పది రోజులు 115 కి.మీ సాగిన బండి సంజయ్‌ పాదయాత్ర
  • ఈనెల 12న మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో మొదలైన పాదయాత్ర
  • కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి మీదుగా యాత్ర
  • మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా పాదయాత్ర
Last Updated :Sep 22, 2022, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.