కీగన్ పీటర్సన్ హాఫ్​ సెంచరీ.. దక్షిణాఫ్రికా 176/7

author img

By

Published : Jan 12, 2022, 6:48 PM IST

ind vs sa

IND vs SA 3rd Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో టీ విరామానికి ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. క్రీజులో పీటర్సన్(70), రబాడా(0) ఉన్నారు.

IND vs SA 3rd test: భారత్​తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో​ టీ విరామం ప్రకటించారు. రెండో సెషన్​ పూర్తయ్యే సమయానికి​ ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. ప్రస్తుతం క్రీజులో పీటర్సన్(70), రబాడా(0) ఉన్నారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో పీటర్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో షమి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. బవుమా(28), వెరైన్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఇక బుమ్రా 3, ఉమేశ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.

తొలి ఇన్నింగ్స్​ ఆడిన భారత్​ 223 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో మరో 47 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా అధిక్యంలోకి వెళ్లనుంది.

ఇదీ చదవండి:

IND Vs SA: 'కోహ్లీ బ్యాటింగ్ తీరు​పై ఆందోళనే లేదు'

IND vs SA: లంచ్​ బ్రేక్.. దక్షిణాఫ్రికా స్కోరు 100/3

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.