LIVE : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్.. ప్రత్యక్ష ప్రసారం
Published: May 21, 2023, 12:27 PM

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది
పంటనష్టాన్ని భరించే స్థితిలో రైతులు లేరు
రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు
సహకారం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు
పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలి
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది
కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే కేసీఆర్ ప్రభుత్వం పరిమితమైంది
భారాస పార్టీ విస్తరణపైనే కేసీఆర్ దృష్టి
రాష్ట్రంలో రైతుల విషయం వదిలేసి దేశ్‌కీ నేత అని కేసీఆర్ తిరుగుతున్నారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.