ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్
మహిళలను అక్రమంగా ఒమన్, మస్కట్లకు రవాణా చేస్తున్న ముఠా గుట్టు చేశారు హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు. నిందితుల నుంచి 40 పాస్‌పోర్టులు, రూ.6 వేలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా... ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

women traffiking gang arrested in malakpet
ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్
ఉపాధి పేరిట మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 పాస్‌పోర్టులు, రూ.6 వేలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా... మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
మలక్‌పేట్‌లోని గూడ్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పోలీసులు తనిఖీలు చేయగా... ముఠా గుట్టురట్టైంది. ఉపాధి పేరిట మహిళలను... ఒమన్, మస్కట్‌కు మహిళలను నిందితులు రవాణా చేస్తున్నారని సీపీ వెల్లడించారు. తరలించిన మహిళలను విదేశాల్లో వేధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణలో వైఎస్ లోటు కనిపిస్తోంది: షర్మిల
Last Updated : February 9, 2021 at 2:35 PM IST


