కివీస్ సంప్రదాయాలతో టీమ్ ఇండియాకు ఘన స్వాగతం క్రికెటర్ లుక్స్ హైలెట్
Published on: Nov 19, 2022, 7:19 PM IST |
Updated on: Nov 19, 2022, 7:19 PM IST
Updated on: Nov 19, 2022, 7:19 PM IST

టీ 20 ప్రపంచకప్ సెమిస్లో ఓటమి పాలై ఇంటిముఖం పట్టిన టీమ్ ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. అయితే ఆదివారం ఇంగ్లాండ్‌లోని మంగనుయ్ వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు భారత్ సిద్ధమయ్యింది. అయితే ఈ సందర్భంగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాకు ఆ దేశ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. దీన్ని టీమ్ ఇండియా ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను పంచుకుంది. ఇవే ఆ ఫోటోలు.
1/ 13
టీమ్ ఇండియా

Loading...