టీమ్ఇండియా న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ చిత్రాలు చూశారా
Published on: Nov 25, 2022, 3:31 PM IST |
Updated on: Nov 25, 2022, 3:31 PM IST
Updated on: Nov 25, 2022, 3:31 PM IST

టీ20 సిరీస్ ముగిశాక భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో ఆక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ కోసం బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆ జట్టులో టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు 5 సిక్స్‌ల సాయంతో 145 అజేయంగా పరుగులు చేయగా కేన్ విలియమ్సన్ 98 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 94 అజేయ రన్స్ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓ సారి ఆ మ్యాచ్ చిత్రాలను చూసేద్దాం.

1/ 25

Loading...