యాదాద్రిలో రెండో రోజు కన్నులపండువగా జయంత్యుత్సవాలు
Published on: May 14, 2022, 6:52 PM IST |
Updated on: May 14, 2022, 6:52 PM IST
Updated on: May 14, 2022, 6:52 PM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రెండోరోజు కన్నుల పండువగా జయంత్యుత్సవాలు జరిగాయి. కాళీయమర్థిని అలంకారంలో భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.
1/ 7

Loading...