కాజల్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో... ముద్దొస్తున్నాడు మీరూ చూసేయండి
Published on: Jan 20, 2023, 6:08 PM IST |
Updated on: Jan 20, 2023, 6:08 PM IST
Updated on: Jan 20, 2023, 6:08 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎక్కువ సమయం కొడుకుతో గడపడానికే కేటాయిస్తుంది. కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తల్లిగా తను పొందే ఆనందాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఈ చందమామ..
1/ 16
Kajal

Loading...