తొమ్మిదేళ్లకే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు
Updated: Jan 18, 2023, 6:20 PM |
Published: Jan 18, 2023, 6:20 PM
Published: Jan 18, 2023, 6:20 PM

గుజరాత్లో తొమ్మిదేళ్ల చిన్నారి సన్యాసం స్వీకరించింది. పూర్తిగా భక్తి మార్గంలో పయనించాలని నిర్ణయించుకుంది. చిన్న వయస్సులో అన్ని సుఖాలను వదులుకొనేందుకు సిద్ధమైంది.

1/ 9
తొమ్మిదేళ్ల వయస్సులో సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు

Loading...