ఖతార్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Published on: Jan 18, 2023, 8:26 PM IST |
Updated on: Jan 18, 2023, 8:26 PM IST
Updated on: Jan 18, 2023, 8:26 PM IST

సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే ఈ పెద్ద పండుగను ఖతార్ దేశంలోని 'ఆంధ్ర కళా వేదిక' వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించింది.
1/ 8
సంక్రాంతి పండుగను ఖతార్ దేశంలోని ఆంధ్ర కళా వేదిక వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించింది. దీనికి ముఖ్య అతిధిగా ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి విచ్చేసిన మొదటి కార్యదర్శి సచిన్ దినకర్ శంక్పాల్ మాట్లాడుతూ.. బాషా, కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

Loading...