విద్యార్థులను కలిసిన రాహుల్‌గాంధీ - పోటీ పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు

author img

By ETV Bharat Telangana Desk

Published : Nov 25, 2023, 10:37 PM IST

Updated : Nov 25, 2023, 10:51 PM IST

Rahul Gandhi Meets Students at Central Library in Hyderabad

Rahul Gandhi Meets Students at Central Library in Hyderabad : ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయంతో ట్రెండింగ్‌లో ఉండే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణకు ఎన్నికల ప్రచారానికి వచ్చి తన మార్కును చూపించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ లైబ్రరీ, అశోక్‌నగర్‌ కోచింగ్ సెంటర్స్, బావర్చి బిర్యానీ సెంటర్‌లకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. సెంట్రల్‌ లైబ్రరీ, అశోక్‌నగర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతో ముచ్చటిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. సరదాగా గడిపారు. వారితో కలిసి ఛాయ్‌ తాగుతూ.. వారి చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు.

Last Updated :Nov 25, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.