ఆన్లైన్లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..
Published on: May 9, 2022, 9:38 AM IST |
Updated on: May 9, 2022, 9:38 AM IST
Updated on: May 9, 2022, 9:38 AM IST

James Atkinson pizza: ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసిన 23 ఏళ్ల యువకుడు.. రెండు ముక్కలు తిన్న వెంటనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా గుండె ఆగి చనిపోయాడు. రెండేళ్ల క్రితం నాటి ఈ ఘటనపై మంగళవారం విచారణ ప్రారంభంకానుండగా.. న్యాయం కోసం మృతుడి తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
1/ 14

Loading...