ఇరుగు పొరుగు కలిసేందుకు పాస్పోర్టు.. ఒకే రోడ్డుపై రెండు దేశాలు.. నడిరోడ్డులో లైబ్రరీ
Published on: Jan 20, 2023, 2:00 PM IST |
Updated on: Jan 20, 2023, 2:00 PM IST
Updated on: Jan 20, 2023, 2:00 PM IST

Locals need passports to cross the road రోడ్డు దాటడానికి కచ్చితంగా పాస్పోర్టు ఉండాలి అంటే.. ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా? అమెరికా-కెనడా దేశాల సరిహద్దులోని ప్రజలు ఇలాంటి అనుభవాన్ని రోజూ ఎదుర్కొంటున్నారు. ఆ విచిత్రం ఏంటో మీరూ తెలుసుకోండి!
1/ 16
ఈ విచిత్ర పరిస్థితి ఎక్కడ ఉందనుకుంటున్నారా..? ఇంకెక్కడ మన పెద్దన్న అమెరికా దాని పొరుగు దేశం కెనడా. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సరిహద్దు వెంట రెండు దేశాల నగరాలు, గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలు కిరాణా సరుకులు తెచ్చుకునేందుకు కూడా పాస్పోర్టు వినియోగించాలి. ఆ వివాదం మూలాలు ఒక సారి చూసొద్దాం..

Loading...