భాగ్యనగరానికి మంచినీటి సరఫరాకు కొత్త ప్రాజెక్టు... రేపే శంకుస్థాపన
Published on: May 13, 2022, 8:44 PM IST |
Updated on: May 13, 2022, 8:44 PM IST
Updated on: May 13, 2022, 8:44 PM IST

హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా అందించేందుకు నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టుకు... రేపు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా నది నుంచి మరో 20 టీఎంసీల నీటిని తరలించేందుకు కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి జలమండలి ప్రణాళిక వేసింది.
1/ 7

Loading...