నానమ్మ ఊర్లో మంత్రి కేటీఆర్ సందడి.. పూర్వీకుల ఇంటి పరిశీలన..
Published on: May 10, 2022, 3:50 PM IST |
Updated on: May 10, 2022, 3:50 PM IST
Updated on: May 10, 2022, 3:50 PM IST

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని కొనాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తన నానమ్మ ఊరైన కొనాపూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి... సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 'మన ఊరు – మన బడి ' కార్యక్రమంలో భాగంగా... తన నానమ్మ జ్ఞాపకార్థం... సొంత ఖర్చులతో నిర్మించ తలపెట్టిన పాఠశాలకు శంకుస్థాపన చేశారు.
1/ 10

Loading...