భూకంపం దెబ్బకు రోడ్లపైకి తుర్కియే ప్రజల పరుగులు
Published on: Nov 23, 2022, 7:19 PM IST |
Updated on: Nov 23, 2022, 7:19 PM IST
Updated on: Nov 23, 2022, 7:19 PM IST

తుర్కియే దేశాన్ని భూకంపం వణికించింది. 5.9 తీవ్రతతో నమోదైన భూకంపం ధాటికి తుర్కియే చిగురుటాకులా గజగజలాడింది. ఈ దుర్ఘటనలో 50మందికి పైగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
1/ 15

Loading...