శ్రీరాముడి ఆచారం.. శివలింగానికి పీతలతో అభిషేకం.. ఆ వ్యాధులన్నీ నయం!
Updated: Jan 18, 2023, 7:32 PM |
Published: Jan 18, 2023, 7:32 PM
Published: Jan 18, 2023, 7:32 PM
Follow Us 

శివుడికి బతికున్న పీతలతో అభిషేకం చేయడం, పీతలను నైవేద్యంగా సమర్పించడం ఎప్పుడైనా చూశారా. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఓ శివాలయంలో ఈ అరుదైన దృశ్యాన్ని చూడొచ్చు. ఉమ్రా ప్రాంతంలో ఉన్న రామ్‌నాథ్ ఘేలా ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు శివుడికి పీతలను సమర్పించుకుంటారు.

1/ 18
live crabs Offered Shivling
Loading...
Loading...
Loading...