మెట్రోలో మంత్రి కేటీఆర్ ప్రయాణం - ప్రయాణికులతో సరదా ముచ్చట్లు

author img

By ETV Bharat Telangana Desk

Published : Nov 24, 2023, 6:45 PM IST

Updated : Nov 24, 2023, 6:50 PM IST

KTR Metro Journey

KTR Journey in Hyderabad Metro Photos : రాష్ట్ర మంత్రి కేటీఆర్ మెట్రోలో ప్రయాణించారు. ఒక సాధారణ ప్రయాణికుడి మాదిరిగా మంత్రి మెట్రోలో కనిపించడంతో ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. ప్రయాణంలో భాగంగా పలువురితో కేటీఆర్ మాట్లాడారు.

Last Updated :Nov 24, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.