ఈశ్వరా పరమేశ్వరా - తెలంగాణలో కార్తిక వైభవం - దీపారాధనతో విరాజిల్లుతున్న శైవాలయాలు

author img

By ETV Bharat Telangana Desk

Published : Nov 27, 2023, 12:02 PM IST

Kartika Poornima Celebrations in Telangana

Kartika Poornima Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకొని పూజలు చేస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి.. శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తూ.. కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.