రూ.3 వేల కోట్ల బకాయిల వసూలుకు ఓటీఎస్ పథకం తెచ్చిన ప్రభుత్వం
Published on: May 10, 2022, 3:20 AM IST |
Updated on: May 10, 2022, 3:20 AM IST
Updated on: May 10, 2022, 3:20 AM IST

రాష్ట్రంలో పన్ను బకాయి వసూళ్లకు ఒన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 30 వరకు పన్ను బకాయిదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసేందుకు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1/ 10

Loading...