ఖరీదైన స్వర్ణ పతంగి.. దారం, చరకా సైతం బంగారంతోనే.. ఖర్చు ఎంతో తెలుసా
Updated: Jan 23, 2023, 10:54 PM |
Published: Jan 23, 2023, 10:54 PM
Published: Jan 23, 2023, 10:54 PM

ఉత్తర్ప్రదేశ్లో బంగారంతో పతంగి తయారు చేశారు వ్యాపారులు. చరకా, దారాన్ని కూడా బంగారంతోనే తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పతంగి ఇదేనని తయారుదారులు చెబుతున్నారు. అభరణాలకు ప్రసిద్ధిగాంచిన మేరఠ్ నగరంలో దీని రూపకల్పన జరిగింది.

1/ 9
a

Loading...