election commission official 12 cards : ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా​ ప్రకటించిన.. 12 గుర్తింపు కార్డులివే

author img

By ETV Bharat Telangana Desk

Published : Oct 9, 2023, 10:19 PM IST

Updated : Oct 9, 2023, 10:43 PM IST

election commission official 12 cards

election commission official 12 cards : దేశంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు.. కేంద్ర ఎలక్షన్​ కమిషన్​ ఎన్నికల తేదీలను ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నట్లు వెల్లడించింది. 30వ తేదీన.. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు.. ఒకే విడతలో పోలింగ్ జరపనున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్​రాజ్​.. ఓటర్లకు పలు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో 12 గుర్తింపు కార్డులను ఎలక్షన్​ కమిషన్​ అధికారికంగా గుర్తించింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్​ స్లిప్​తో పాటు.. ఈ కింది 12 గుర్తింపు కార్డులలో ఏవి తీసుకొచ్చినా ఓటింగ్​కు​ అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

Last Updated :Oct 9, 2023, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.