ఒత్తిడిని తేలికగా తీసుకోవద్దు ఈ ఆహారంతో చెక్ పెట్టండి
Published on: Nov 21, 2022, 5:01 PM IST |
Updated on: Nov 21, 2022, 5:01 PM IST
Updated on: Nov 21, 2022, 5:01 PM IST

ఒత్తిడి అన్నది మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎంతగా మనం ఒత్తిడికి అలవాటు పడిపోయామంటే కాస్తంత స్ట్రెస్ అసలు లెక్క కాదిప్పుడు అన్నట్లుగా మారిపోయింది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి శ్రుతిమించుతుంటుంది. ఆ పరిస్థితి రాకముందే మనం జాగ్రత్తపడాల్సి ఉంటుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. మరి అందుకు ఉపకరించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందామా.
1/ 7
ఒత్తిడిని తగ్గించే ఆహారం

Loading...