Brother Kills Sister Kothagudem : సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తోందని.. చెల్లిని చంపేశాడు

author img

By

Published : Jul 26, 2023, 9:51 AM IST

Updated : Jul 26, 2023, 9:59 AM IST

Latest News on Bhadradri Kothagudem

Brother Kills Sister in Bhadradri Kothagudem : నేటికాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటం సర్వసాధారణంగా మారింది. నిమిషం వృథా చేయకుండా నెట్టింట్లో గడపాల్సిందే అనేంతగా పరిస్థితి మారిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా తెలుస్తోంది. చాలామంది దీనిని సరదాగా చూస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా.. అమ్మాయిలు ఎక్కువగా చురుగ్గా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన చెల్లెలు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుందని ఆగ్రహించి ఆమెను రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Last Updated :Jul 26, 2023, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.