ఇకపై అమ్మవారికి కూడా 'కాంగ్రెస్​ గృహలక్ష్మి' డబ్బులు​- నెలకు రూ.2వేలు డిపాజిట్- ఆ తర్వాతే రాష్ట్ర మహిళలకు!

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 17, 2023, 12:53 PM IST

2000 Rupees To Chamundeshwari Devi

2000 Rupees To Chamundeshwari Devi : 'కర్ణాటకలోని మైసూరులో కొలువుదీరి ఉన్న చాముండేశ్వరీ దేవికి 'గృహ లక్ష్మి' పథకం కింద నెలకు రూ.2వేలు'.. అదేంటి అమ్మవారికి ప్రభుత్వ పథకం ఇవ్వడమేంటి అనుకుంటున్నారా? రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​ ప్రారంభించిన 'గృహ లక్ష్మి' పథకం కింద ఇకపై నెలనెలా చాముండేశ్వరీ దేవికి రూ.2వేలు జమ అవ్వనున్నాయి. ఆ తర్వాత అర్హులైన మహిళలందరి ఖాతాల్లో పడనున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి మూల కారణం ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.