క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్ మతిపోగుడుతున్న దీపిక పిల్లి.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Updated: Mar 20, 2023, 8:51 AM |
Published: Mar 19, 2023, 8:18 PM
Published: Mar 19, 2023, 8:18 PM

అందాలతో కుర్రకారును కిర్రెక్కించే సోషల్ మీడియా బ్యూటీ దీపిక పిల్లి.. తన అభిమానుల కోసం ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది. ఓ సారి ఆ ఫొటోలను మీరు కూడా చూసేయండి మరి.

1/ 16
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా ఎదిగిన దీపిక పిల్లి.. తన అందం అభినయంతో కుర్రకారును కిర్రెక్కిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు సృష్టించిన దీపిక పిల్లి.. టిక్ టాక్ వీడియోలతో పాపులరయ్యింది. ఆ వీడియోలతో పాటు ఫొటో షూట్లతో నెట్టింట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. రీల్స్‌తో పాటు షార్ట్ ఫిల్మ్స్‌తో అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈటీవీలో ప్రసారమైన ఢీ షో 13 సీజన్ ద్వారా బాగా పాపులర్ అయింది. తరువాత ఓ కామెడీ షో కు యాంకరింగ్ వహించి బుల్లితెరపై అదరగొట్టింది. తాజాగా 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమాలో జబర్దస్త్ ఫేమ్ సుధీర్ సరసన నటించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో సుడిగాలి సుధీర్‌తో పాటు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ తార తన అభిమానుల కోసం ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది. ఆ లేటెస్ట్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి..

Loading...