చీరకట్టుతో రాజకీయం.. బికినీతో అందాల విందు.. ఈ ఎంపీ రూటే సెపరేటు!
Published on: May 14, 2022, 12:04 PM IST |
Updated on: May 16, 2022, 2:24 PM IST
Updated on: May 16, 2022, 2:24 PM IST

TMC MP actress Nushrat Jahan hot gallery: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్.. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అతి చిన్నవయసుల్లోనే లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఓ సారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై లుక్కేద్దాం..
1/ 16

Loading...