బ్లాక్ లెహంగాలో బుల్లితెర రాములమ్మ - భలే ఉందిగా!
Sreemukhi Latest Photos : బుల్లితెర రాములమ్మగా పేరొందిన యాంకర్ శ్రీముఖి.. తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంటుంది. మరి ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్‌పై ఓ లుక్కేయండి.

1/ 12
Sreemukhi Latest Photos : తెలుగు టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అన్ని ఛానెల్స్‌లో పలు ఎంటర్టైన్మెంట్ షోలు చేస్తూ ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై ఈ అమ్మడు హంగామా మామూలుగా ఉండదు. తన చలాకీ మాటలతో పాటు అందచందాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అదిరిపోయే పంచులతో ఈ బుల్లితెర రాములమ్మ అందరినీ నవ్విస్తుంది. ఇక సినిమాల్లోనూ రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కొత్త కొత్త డ్రెస్సుల్లో ఫొటోలు దిగుతూ షేర్ చేస్తుంటుంది. రకరకాల ఔట్ఫిట్స్ ధరిస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. నెటిజన్లు కూడా శ్రీముఖి.. కొత్త ఫొటోలను ఎప్పుడు పెడుతుందా అని వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫొటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ కలర్ లెహంగా డ్రెస్‌లో అందాల విందుతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. మరి ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దామా..
Loading...
Loading...
Loading...