కోహ్లీ ధోనీ కన్నా సచినే టాప్ ఇండియన్ రిచ్చెస్ట్ క్రికెటర్స్ వీరే
Published on: Dec 4, 2022, 1:47 PM IST |
Updated on: Dec 4, 2022, 1:47 PM IST
Updated on: Dec 4, 2022, 1:47 PM IST

భారతదేశంలో రెండే మతాలున్నాయని అంటుంటారు చాలామంది. అందులో ఒకటి సినిమా ఐతే మరొకటి క్రికెట్. ఈ రెండింటిలో సక్సెస్ కావడం చాలా అరుదు. భారత్‌లో క్రికెట్ చాలా మంది ఆడతారు. కానీ అందులో కొందరికే ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించడం చాలా కష్టం. అలాంటి అడ్డంకులన్నింటినీ దాటుకుని క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు సచిన్ తెందుల్కర్. అతడు సెట్ చేసిన ట్రెండ్‌ను కోహ్లీ వరకు ఫాలో అవుతూ క్రికెట్లో దిగ్గజాలుగా ఎదిగారు. సామాన్య స్థాయి నుంచి కోటీశ్వరులు అయ్యారు. అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, 2022 వరకు టీమ్ ఇండియాకు ఆడిన ఆటగాళ్ల ఆస్తులు, సంపాదని వివరాలు ఇవే.

1/ 12
indian cricketers of 2022 their networth

Loading...