'ఎమోషనల్​గా బయటకు రాలేకపోయా - నాకు సపోర్ట్​గా నిలిచింది అతడే'

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 28, 2023, 7:41 AM IST

Updated : Nov 28, 2023, 9:39 AM IST

Raashii Khanna Latest

Raashii Khanna Latest : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా.. ప్రస్తుతం రెండేసి తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటైన 'టీఎమ్​ఈ' (హిందీ) సినిమా షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ సందర్భంగా షూటింగ్ జర్నీలో తనకు ఎంతో హెల్ప్ చేసిన మూవీటీమ్​కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Last Updated :Nov 28, 2023, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.