హనుమాన్ మూవీ బడ్జెట్ అనుకున్నదాని కన్నా ఆరు రెట్లు ఎక్కువగా
Updated: Nov 23, 2022, 7:35 PM |
Published: Nov 23, 2022, 7:35 PM
Published: Nov 23, 2022, 7:35 PM

యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం హనుమాన్. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే దీనిపై చిత్ర దర్శకుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ బడ్జెట్ గురించి కూడా మాట్లాడారు. ఏం అన్నారంటే.

1/ 20
Teja sajja hanuman movie budget

Loading...