హనుమాన్ టీజర్‌తో సోషల్‌మీడియా షేక్ విజువల్ వండర్స్ స్టిల్స్ చూశారా
Published on: Nov 21, 2022, 5:17 PM IST |
Updated on: Nov 21, 2022, 5:17 PM IST
Updated on: Nov 21, 2022, 5:17 PM IST

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. తొలి అడుగులోనే అ! లాంటి వైవిధ్యభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు రుచి చూపించి మంచి దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇటీవలే జాంబి రెడ్డి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన తాజాగా హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. తేజ సజ్జా అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సూపర్‌హీరో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని టీజర్ చివర్లో చూపించిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంది. ఓ సారి ఈ టీజర్‌లోని అద్భుత సన్నివేశాల్ని ఫొటోస్ రూపంలో చూసేద్దాం
1/ 21
Prasanth varma teja sajja Hanuman teaser released

Loading...