సిల్వర్‌స్క్రీన్‌పై సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్‌తో అదరగొట్టేస్తున్నారుగా
Published on: Nov 23, 2022, 10:52 PM IST |
Updated on: Nov 23, 2022, 10:52 PM IST
Updated on: Nov 23, 2022, 10:52 PM IST

చిత్రసీమ అంటేనే వారసత్వానికి చిరునామా. ఒకరు స్టార్‌గా నిలదొక్కుకుంటే చాలు వారి ఇంటి నుంచి వారసులు చాలా మంది తెరపైకి వస్తుంటారు. చివరకు ప్రతిభ ఆధారంగా సినీ రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో మాత్రం నవతరం వారసులు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది తెరపై సందడి కూడా చేసేశారు. పదేళ్లయినా నిండకుండానే అభిమానుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. తమదైన తీరులో తెరపై కనిపిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వాళ్లెవరో తెలుసుకుందాం.
1/ 19
Tollywood Actors children in movies

Loading...