టైట్ డ్రెస్‌లో ఇస్మార్ట్ బ్యూటీ షో - కుర్రకారు ఫిదా!
Nabha Natesh New Movie : టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్.. హీరో నితిన్ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. తాజాగా అలాంటి మరో ఫొటోషూట్‌ను షేర్ చేసింది. ఆ ఫోటోలు మీరు చూశారా..?

1/ 10
Nabha Natesh New Movie : 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైంది కన్నడ బ్యూటీ నభా నటేశ్. తొలి సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. 'అదిగో' సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఈ అమ్మడికి క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత 'డిస్కోరాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' సినిమాలతో అలరించింది. చివరిగా నితిన్ సరసన 'మ్యాస్ట్రో' సినిమాలో కనిపించింది. గాయాల కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది.. నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నభా కోసం స్పెషల్ సాంగ్‌ను కూడా డిజైన్ చేసినట్లు సమాచారం. తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఈ భామ హాట్ ఫొటోషూట్ చేసింది. కుర్రకారు ఆ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు. వాటిని మీరూ ఓ లుక్కేయండి మరి..
Loading...
Loading...
Loading...