పోర్న్ ఇండస్ట్రీని ఏలిన ఈ శృంగార తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?
Published on: May 14, 2022, 6:26 PM IST |
Updated on: May 15, 2022, 11:37 AM IST
Updated on: May 15, 2022, 11:37 AM IST

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. పోర్న్ ఇండస్ట్రీ జెట్ స్పీడ్తో దూసుకుపోయింది. ఆ తర్వాత అడల్ట్ ఇండస్ట్రీలో అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. ఈ క్రమంలోనే సన్నీలియోనీ లాంటి ఎందరో శృంగార తారలు వెలుగులోకి వచ్చి.. చాలా పాపులర్ అయ్యారు. అయితే కొంతమంది మాత్రం పోర్న్ సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో మరో రంగంలోకి అడుగుపెట్టి అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఎక్కువ మంది.. సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం.
1/ 16

Loading...