NBK 107: బాలయ్య సరసన మల్లు బ్యూటీ.. పిల్ల అందం అదిరిందిగా!
Published on: May 15, 2022, 10:25 AM IST |
Updated on: May 16, 2022, 12:21 PM IST
Updated on: May 16, 2022, 12:21 PM IST

Balayya gopichand malineni movie: బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఓ మలయాళీ ముద్దుగుమ్మను అనుకుంటున్నారట. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని తెలిసింది. ఆమె ఎవరో చూద్దాం..
1/ 13

Loading...