మళ్లీశ్వరి చైల్డ్ అర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా భలే క్యూట్‌గా
Updated: Nov 23, 2022, 6:59 PM |
Published: Nov 23, 2022, 5:36 PM
Published: Nov 23, 2022, 5:36 PM

ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. వారిలో ఎంతోమంది పెద్దయ్యాక నటీనటులు హీరోహీరోయిన్లుగా మారారు. చిన్నప్పుడు ఎంతో క్యూట్‌గా తమ ముద్దుముద్దు మాటలు నటనతో ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్న వీళ్లు పెద్దయ్యాక యాక్టింగ్‌నే కెరీర్‌గా ఎంచుకోకపోవచ్చు. కొంతమంది వేరే వృత్తిలో కూడా స్థిరపడిపోతుంటారు. కానీ వారు పెద్దయ్యాక ఎలా ఉన్నారో చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో వెంకటేశ్ మల్లీశ్వరి చిత్రంలో నటించిన చిన్నారి గ్రీష్మ నేత్రిక ఫొటో సోషల్‌మీడియాలో కనిపించింది. అయితే ఈ చిన్నారి కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏమో గుర్రం ఎగరవచ్చు పంచాక్షరి ఇలా దాదాపు 30 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ఎలా ఉందో చూసేద్దాం.

1/ 25
Malleswari movie child artist greeshma netrika gallery

Loading...