సెకెండ్​ ఇన్నింగ్స్​లో సూపర్​ బిజీ - వాళ్లకు థ్యాంక్స్​ చెప్పిన గోవా బ్యూటీ

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 25, 2023, 10:48 AM IST

ileana instagram

ileana instagram : గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం తన సెకెండ్ ఇన్నింగ్స్​లో బిజీగా ఉంది. ఇటీవలే రెండు సినిమాలకు సైన్ చేసిన ఈ చిన్నది.. ఓ వైపు షూటింగ్​లో పాల్గొంటూనే మరోవైపు తన కుమారుడితో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిన్నది ఇన్​స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్​తో ముచ్చటించింది. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటో ఓ లుక్కేయండి మరి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.