పెళ్లి పీటలెక్కనున్న 'గుడ్​ నైట్'​ బ్యూటీ- ఎంగేజ్​మెంట్ ఫొటోల్లో ఎంత ముద్దొస్తుందో!

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 24, 2023, 4:09 PM IST

Good Night Heroine Engagement

Good Night Heroine Engagement : 'గుడ్ నైట్' సినిమాలో తన నేచురల్ యాక్టింగ్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి మీతా రఘునాథ్. తన క్యూట్​ లుక్స్​తో కుర్రాళ్ల క్రష్​గా మారిన ఈ చిన్నది.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ నటి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.