దేవత సీరియల్ 'సత్య' సీమంతం ఫొటోస్ చూశారా
Updated: Jan 19, 2023, 10:54 AM |
Published: Jan 19, 2023, 10:54 AM
Published: Jan 19, 2023, 10:54 AM

దేవత సీరియల్ నటి వైష్ణవి రామిరెడ్డి తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తన సీమంతం ఫొటోస్ షేర్ చేసి అభిమానులను సంతోషపెట్టింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. మీరు కూడా ఆ ఫొటోస్‌పై ఓ లుక్కేయండి.

1/ 22
దేవత సీరియల్ యాక్టర్ వైష్ణవి

Loading...