'సప్త సాగరాల సురభి' - ఈ కన్నడ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ?

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 26, 2023, 12:53 PM IST

Chaithra J Achar Sapta Sagaralu Dhaati Side B

Chaithra J Achar Sapta Sagaralu Dhaati Side B : 'సప్త సాగరాలు దాటి'.. ఈ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట ఉన్న చర్చ అంచా ఇంతా కాదు. సైలెంట్​గా వచ్చిన ఈ సినిమా అటు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్​ను అలరించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్​గా పార్ట్​ బి అనే మూవీ తెరకెక్కింది. అయితే దీంట్లో సురభి అనే ఓ క్యారెక్టర్​కు ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. ఈ క్రమంలో ఆ పాత్రలో నటించిన చిన్నదాని గురించి తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.