అక్కడ విజయ్ దేవరకొండతో కలిసి చిల్ కొట్టా: అనన్య పాండే
Published on: May 14, 2022, 1:48 PM IST |
Updated on: May 14, 2022, 2:10 PM IST
Updated on: May 14, 2022, 2:10 PM IST

విజయ్‌దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్'తో తెలుగువారికి పరిచయమవుతున్నారు బాలీవుడ్ నటి అనన్య పాండే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఆమె ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 'లైగర్' షూట్ విశేషాలు పంచుకున్నారు. విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
1/ 10

Loading...