బ్యాక్ లెస్ టాప్‌లో అందాల జాతర.. బ్యూటీల పోజులు చూస్తే మైండ్ బ్లాకే!
Updated: May 19, 2023, 8:14 PM |
Published: May 19, 2023, 8:14 PM
Published: May 19, 2023, 8:14 PM
Follow Us 

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వాణీ కపూర్, యంగ్ బ్యూటీలు కేతిక శర్మ, కావ్య థాపర్.. బ్యాక్ లెస్ టాప్లలో అందాలను ప్రదర్శించారు. సైడ్ యాంగిల్స్‌లో రొమాంటిక్ పోజులు ఇస్తూ నెటిజన్లు మతులు పోగట్టారు. ఆ ఫొటోలను చూసేయండి.

1/ 13
అందాల తారలు మళ్లీ అదిరిపోయే పోజులు పోస్ట్ చేశారు. ఒకర్ని మించి ఇంకొకరు అందాలను ఆరబోస్తూ కెమెరాలకు హాట్ పోజులిచ్చారు. అదిరిపోయే ఔట్ ఫిట్లలో కనువిందు చేశారు. ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వాణీ కపూర్ నయా లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషన్ సెన్స్, గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. బిచ్చగాడు2తో ఆడియెన్స్ ముందుకొచ్చిన కావ్య థాపర్ మరోసారి అందాల అరాచకానికి తెరలేపింది. రెడ్ స్కర్ట్‌లో మెరిసింది. బ్యాక్ లెస్ టాప్‌లో అందాలు ఆరబోసింది. లేటెస్ట్ పిక్స్‌లో కేతిక శర్మ పరువాల ప్రదర్శన చేసింది. సైడ్ యాంగిల్లో అందాలను ఆరబోసింది. నడుము, నాభి అందాలతో మతులు పోగొట్టింది. కుర్రభామ గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. వీరితోపాటు బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ కొత్త చిత్రాలను షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. వాటిపై ఓ లుక్కేయండి.
Loading...
Loading...
Loading...