అబుదాబిలో రణ్వీర్ సింగ్ సందడే సందడి క్రీడా సినీ దిగ్గజాలతో సెల్ఫీలే సెల్ఫీలు
Published on: Nov 21, 2022, 12:59 PM IST |
Updated on: Nov 21, 2022, 12:59 PM IST
Updated on: Nov 21, 2022, 12:59 PM IST

ఎడాది దేశం అబుదాబిలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. తాజాగా దుబాయ్లో జరిగిన ఫిల్మ్ ఫేర్ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. ఆటాపాటలతో ఈ వేడుకకు ఉత్సాహాన్ని అందించారు. అటు నుంచి అబుదాబిలో జరుగుతున్న అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్కు హాజరయ్యారు. అక్కడ రణ్వీర్ చేసిన అల్లరి మామూలుగా లేదు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన సినీ, క్రీడా దిగ్గజాలతో కలిసి ఎంజాయ్ చేశారు. కబుర్లు చెప్పుకోవడంతో పాటు ఫొటోలు దిగి సందడి చేశారు.
1/ 19
abu-dhabi-grand-prix-ranveer-singh

Loading...