ఆశా పారేఖ్​కు​ దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డ్

author img

By

Published : Sep 27, 2022, 1:38 PM IST

Updated : Sep 27, 2022, 1:56 PM IST

asha parekh

Asha Parekh Dada Saheb Phalke Award : సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డ్'​ 2020 సంవత్సరానికి గాను బాలీవుడ్​ దిగ్గజ నటి ఆశా పారేఖ్ ఎంపికయ్యారు.

Asha Parekh Dada Saheb Phalke Award : బాలీవుడ్ దిగ్గజ నటి అశా పారేఖ్​ను దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డ్​ వరించింది. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం 'దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డ్'​ 2020 సంవత్సరానికి గాను ఆశా పారేఖ్​ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు.

ఆశా పారేఖ్​ నటించిన దిల్​ దేకే దేఖో, కాటి పతంగ్, తీస్రీ మంజిల్, కారవాన్ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాలతోనే ఆశ​ మంచి గుర్తింపు పొందారు.
నటిగానే కాక దర్శకురాలిగా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు ఆశా పారేఖ్.

Last Updated :Sep 27, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.