ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా... అందులోని ప్రయాణికులంతా..!

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా... అందులోని ప్రయాణికులంతా..!
Road Accident: నల్గొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయచర్యలు చేపట్టారు.
Road Accident: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇవీ చదవండి:Suicide Attempt: ఇంట్లో విషం తాగి టీవీ నటి ఆత్మహత్యాయత్నం
