Fire accident at zaheerabad:ప్రైవేట్ బస్సును ఢీకొన్న బొలెరో.. ఒకరు సజీవదహనం

author img

By

Published : May 10, 2022, 5:55 AM IST

Updated : May 10, 2022, 7:03 AM IST

BUS FIRE

05:53 May 10

Fire accident at zaheerabad: ప్రైవేట్ బస్సును ఢీకొన్న బొలెరో.. ఒకరు సజీవదహనం

Fire accident at zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, బొలెరో వాహనం ఢీకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని వ్యక్తి సజీవదహనం సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుడు, గాయపడిన వారు కర్ణాటక వాసులుగా గుర్తించారు.

ఇవీ చూడండి: పురుగులమందు తాగి అడవిలో ప్రేమజంట బలవన్మరణం

పోలీస్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసులో బాంబు పేలుడు.. వారి పనేనా?

Last Updated :May 10, 2022, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.