suicide: ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే నవ వధువు మృతి... అసలు ఏమైంది..

author img

By

Published : Nov 18, 2021, 5:47 PM IST

suicide

ఎల్బీనగర్ ఠాణా పరిధి హస్తినాపురంలో నవ వధువు మృతి చెందింది. (newly married bride suspected death) 20 రోజుల క్రితం వివాహం చేసుకున్న అమూల్య శ్రీ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

హైదరాబాద్​ ఎల్బీనగర్​ పరిధిలో (lb nagar) దారుణం జరిగింది. హస్తినాపురంలో నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది (newly married bride suspected death). 20 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అమూల్య శ్రీ(22) మరణించింది.

20 రోజుల క్రితం డేవిడ్​ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న అమూల్య శ్రీ (amulya sri).. మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పోలీస్​ స్టేషన్​ ఎదుట నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ పోలీస్​ స్టేషన్​ వద్దకు వచ్చి బాధితులకు మద్దతు తెలిపారు.

ఇదీ చూడండి: jobless youth suicide: ఉద్యోగం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.