విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి
Published on: Jun 20, 2022, 7:16 PM IST |
Updated on: Jun 20, 2022, 8:04 PM IST
Updated on: Jun 20, 2022, 8:04 PM IST

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి
Published on: Jun 20, 2022, 7:16 PM IST |
Updated on: Jun 20, 2022, 8:04 PM IST
Updated on: Jun 20, 2022, 8:04 PM IST
19:14 June 20
విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు దిగి.. సాయిరెడ్డి (12), విష్ణురెడ్డి (13), బ్రహ్మారెడ్డి (14), మణికంఠ (14)లు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతితో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.
ఇవీ చూడండి..
ప్రైవేట్ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా.. ఎందుకంటే?
సూదిని మింగిన పిల్లి.. గొంతులో అడ్డుపడి నరకం.. సర్జరీ తర్వాత...

Loading...